64 [అరవై నాలుగు] |
నిరాకరణ 1
|
![]() |
64 [sześćdziesiąt cztery] |
||
Przeczenie 1
|
| |||||
నాకు ఆ పదం అర్థంకావడం లేదు
| |||||
నాకు ఆ వాక్యం అర్థంకావడం లేదు
| |||||
నాకు దాని అర్థం అర్థంకావడం లేదు
| |||||
అధ్యాపకుడు
| |||||
అధ్యాపకుడు చెప్పినది అర్థం అవుతోందా?
| |||||
అవును, నాకు ఆయన చెప్పినది అర్థం అవుతోంది
| |||||
అధ్యాపకురాలు
| |||||
అధ్యాపకురాలు చెప్పినది అర్థం అవుతోందా?
| |||||
అవును, నాకు ఆవిడ చెప్పినది అర్థం అవుతోంది
| |||||
మనుషులు
| |||||
మీకు మనుషులు అర్థం అవుతారా?
| |||||
లేదు, నాకు వాళ్ళు అంతగా అర్థం కారు
| |||||
స్నేహితురాలు
| |||||
మీకు స్నేహితురాలు ఉన్నదా?
| |||||
అవును, నాకు ఒక స్నేహితురాలు ఉన్నది
| |||||
కూతురు
| |||||
మీకు కూతురు ఉన్నదా?
| |||||
లేదు, నాకు కూతురు లేదు
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|