63 [అరవై మూడు] |
ప్రశ్నలు అడగటం 2
|
![]() |
63 [sześćdziesiąt trzy] |
||
Zadawanie pytań 2
|
| |||||
నాకు ఒక అభిరుచి ఉంది
| |||||
నేను టెన్నిస్ ఆడుతాను
| |||||
టెన్నిస్ మైదానం ఎక్కడ ఉంది?
| |||||
మీకేమైనా అభిరుచులు ఉన్నాయా?
| |||||
నేను ఫుట్ బాల్ / సాకర్ ఆడుతాను
| |||||
ఫుట్ బాల్ / సాకర్ మైదానం ఎక్కడ ఉంది?
| |||||
నాకు భుజం నొప్పిగా ఉంది
| |||||
నా పాదం మరియు చెయ్యి కుడా నొప్పిగా ఉన్నాయి
| |||||
డాక్టర్ ఉన్నారా?
| |||||
నా వద్ద కార్ ఉంది
| |||||
నా వద్ద మోటర్ సైకిల్ కూడా ఉంది
| |||||
నేను ఎక్కడ పార్క్ చేయను?
| |||||
నా వద్ద ఒక స్వెటర్ ఉంది
| |||||
నా వద్ద ఒక జాకెట్ మరియు ఒక జత జీన్స్ కూడా ఉన్నాయి
| |||||
వాషింగ్ మషీన్ ఎక్కడ ఉంది?
| |||||
నా వద్ద ఒక కంచం ఉంది
| |||||
నా వద్ద ఒక చాకు, ఒక ఫోర్క్ మరియు ఒక స్పూన్ కూడా ఉన్నాయి
| |||||
ఉప్పు మరియు మిర్యాల పొడి ఎక్కడ ఉన్నాయి?
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|