93 [తొంభై మూడు] |
సహాయక ఉపవాక్యాలు: ఒకవేళ
|
![]() |
93 [noranta-tres] |
||
Subordinades amb si
|
| |||||
ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో నాకు తెలియదు
| |||||
ఆయన వెనక్కి వస్తారో రారో నాకు తెలియదు
| |||||
ఆయన నాకు ఫోన్ / కాల్ చేస్తారో లేదో నాకు తెలియదు
| |||||
ఆయన నన్ను ప్రెమించడం లేదేమో?
| |||||
ఆయన వెనక్కి రారేమో?
| |||||
ఆయన నాకు ఫోన్ / కాల్ చేయరేమో?
| |||||
ఆయన నా గురించి ఆలోచిస్తుంటారా
| |||||
ఆయనకి ఇంకొకరు ఉండుంటారా
| |||||
ఆయన అబద్దం చెప్తున్నారా
| |||||
ఆయన నా గురుంచి ఆలోచిస్తున్నారేమో?
| |||||
ఆయనకి ఇంకొకరు ఉన్నారేమో?
| |||||
ఆయన నాకు నిజం చెప్తున్నారేమో?
| |||||
ఆయన నిజంగా నన్ను ఇష్టపడుతున్నారా అని నాకు అనుమానంగా ఉంది
| |||||
ఆయన నాకు వ్రాస్తారా అని నాకు అనుమానంగా ఉంది
| |||||
ఆయన నన్ను పెళ్ళి చేసుకుంటారా అని నాకు అనుమానంగా ఉంది
| |||||
ఆయన నన్ను నిజంగా ఇష్టపడుతున్నారా?
| |||||
ఆయన నాకు వ్రాస్తారా?
| |||||
ఆయన నన్ను పెళ్ళి చేసుకుంటారా?
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - కాటలాన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|