92 [తొంభై రెండు] |
సహాయక ఉపవాక్యాలు: అది 2
|
![]() |
92 [noranta-dos] |
||
Subordinades amb que 2
|
| |||||
మీరు గురుకపెడతారని నాకు కోపంగా ఉంది
| |||||
మీరు చాలా ఎక్కువ బీర్ తాగుతారని నాకు కోపంగా ఉంది
| |||||
చాలా ఆలస్యంగా వస్తారని నాకు కోపంగా ఉంది
| |||||
ఆయనకి ఒక డాక్టర్ అవసరం ఉందని నాకు అనిపిస్తోంది
| |||||
ఆయన ఒంట్లో బాలేదని నాకు అనిపిస్తోంది
| |||||
ఆయన నిద్రపోతున్నారని నాకు అనిపిస్తోంది
| |||||
ఆయన మన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను
| |||||
ఆయన వద్ద చాలా డబ్బు ఉంది అని నేను ఆశిస్తున్నాను
| |||||
ఆయన కొట్లాదిపతి అని నేను ఆశిస్తున్నాను
| |||||
మీ భార్యకి ప్రమాదం జరిగిందని నేను విన్నాను
| |||||
ఆమె ఆసుపత్రిలో ఉందని నేను విన్నాను
| |||||
మీ కారు పూర్తిగా ధ్వంసం అయ్యిందని నేను విన్నాను
| |||||
మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోశంగా ఉంది
| |||||
మీకు ఆసక్తి కలిగినందుకు నాకు చాలా సంతోశంగా ఉంది
| |||||
మీరు ఇల్లు కొనాలనుకున్నందుకు నాకు చాలా సంతోశంగా ఉంది
| |||||
చివరి బస్ ఇప్పటికే వెళ్ళిపోయినందుకు నేను చింతిస్తున్నాను
| |||||
మనం ఒక టాక్సీ తీసుకోవాల్సివస్తున్నందుకు నేను చింతిస్తున్నాను
| |||||
నా వద్ద ఇంక డబ్బు లేనందుకు నేను చింతిస్తున్నాను
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - కాటలాన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|