71 [డెబ్బై ఒకటి] |
ఏదో కావాలని అనుకోవడం
|
![]() |
71 [setanta] |
||
voler alguna cosa
|
| |||||
మీరు ఏమి చేయాలని అనుకుంటున్నారు?
| |||||
మీరు ఫుట్ బాల్ / సాకర్ ఆడాలని అనుకుంటున్నారా?
| |||||
మీరు తమ స్నేహితులని కలవాలని అనుకుంటున్నారా?
| |||||
కావాలి
| |||||
నేను ఆలస్యంగా రాను
| |||||
నేను అక్కడికి వెళ్ళను
| |||||
నేను ఇంటికి వెళ్ళాలి
| |||||
నేను ఇంట్లో ఉండాలి
| |||||
నేను ఒక్కడినే / ఒక్కతినే ఉండాలి
| |||||
మీరు ఇక్కడ ఉండాలని ఉందా?
| |||||
మీకు ఇక్కడ తినాలని ఉందా?
| |||||
మీకు ఇక్కడ నిద్రపోవాలని ఉందా?
| |||||
మీకు రేపు వెళ్ళాలని ఉందా?
| |||||
మీకు రేపటివరకు ఉండాలని ఉందా?
| |||||
మీకు రేపే బిల్ ని చెల్లించాలని ఉందా?
| |||||
మీకు డిస్కో కి వెళ్ళాలని ఉందా?
| |||||
మీకు సినిమా కి వెళ్ళాలని ఉందా?
| |||||
మీకు కఫే కి వెళ్ళాలని ఉందా?
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - కాటలాన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|