70 [డెబ్బై] |
ఇష్టపడటం
|
![]() |
70 [setanta] |
||
agradar alguna cosa
|
| |||||
మీకు పొగత్రాగడం ఇష్టమేనా?
| |||||
మీకు డ్యాంస్ చేయడం ఇష్టమేనా?
| |||||
మీకు వాకింగ్ కి వెళ్ళడం ఇష్టమేనా?
| |||||
నాకు పొగత్రాగడం ఇష్టమే
| |||||
మీకు ఒక సిగరెట్ కావాలా?
| |||||
ఆయనకి బత్తీ కావాలి
| |||||
నాకు ఎదో తాగాలని ఉంది
| |||||
నాకు ఎదో తినాలని ఉంది
| |||||
నాకు కొంచం విశ్రమించాలని ఉంది
| |||||
నాకు మిమ్మల్ని ఎదో అడగాలని ఉంది
| |||||
నాకు మిమ్మల్ని దేనికో అడగాలని ఉంది
| |||||
నాకు మిమ్మల్ని దేనికో ఆహ్వానించాలని ఉంది
| |||||
మీకు ఏమి కావాలి?
| |||||
మీకు కాఫీ కావాలా?
| |||||
లేదా టీ తాగటానికి ఇష్టపడతారా?
| |||||
మేము ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాము
| |||||
మీకు టాక్సీ కావాలా?
| |||||
వాళ్ళు ఒక కాల్ చేసుకోవాలని అనుకుంటున్నారు
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - కాటలాన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|