33 [ముప్పై మూడు] |
ట్రైన్ స్టేషన్ వద్ద
|
![]() |
33 [trzydzieści trzy] |
||
Na dworcu
|
| |||||
బర్లీన్ కి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంది?
| |||||
ప్యారిస్ కి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంది?
| |||||
లండన్ కి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంది?
| |||||
వార్సా కి వెళ్ళే ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది?
| |||||
స్టాక్ హామ్ కి వెళ్ళే ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది?
| |||||
బుడాపెస్ట్ కి వెళ్ళే ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది?
| |||||
మాడ్రిడ్ కి నాకొక టికెట్ కావాలి
| |||||
ప్రేగ్ కి నాకొక టికెట్ కావాలి
| |||||
బెర్న్ కి నాకొక టికెట్ కావాలి
| |||||
ట్రైన్ విఎన్నా కి ఎప్పుడు చేరుకుంటుంది?
| |||||
ట్రైన్ మాస్కో కి ఎప్పుడు చేరుకుంటుంది?
| |||||
ట్రైన్ యాంస్టర్ డామ్ కి ఎప్పుడు చేరుకుంటుంది?
| |||||
నేను ట్రైన్లు మారాలా?
| |||||
ఏ ప్లాట్ ఫార్మ్ నండి ట్రైన్ బయలుదేరుతుంది?
| |||||
ట్రైన్ లో స్లీపర్లు ఉన్నాయా?
| |||||
నాకు బ్రస్సెల్స్ కి వన్-వే టికెట్ కావాలి
| |||||
నాకు కోపెన్ హాగెన్ కి రిటర్న్ టికెట్ కావాలి
| |||||
స్లీపర్ లో బెర్త్ ధర ఎంత?
| |||||
|
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. © Copyright 2007 - 2018 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|