Kitchen appliances - వంటగది పరికరాలు


గిన్నె
ginne
bowl


కాఫీ మెషీన్
kāphī meṣīn
coffee machine


వండు పాత్ర
vaṇḍu pātra
cooking pot


కత్తి, చెంచా వంటి సామగ్రి
katti, cen̄cā vaṇṭi sāmagri
cutlery


కత్తిపీట
kattipīṭa
cutting board


వంటలు
vaṇṭalu
dishes


పాత్రలు శుభ్రం చేయునది
pātralu śubhraṁ cēyunadi
dishwasher


చెత్తకుండీ
cettakuṇḍī
dust bin


విద్యుత్ పొయ్యి
vidyut poyyi
electric stove


పీపాలో నుంచి నీళ్లు బయిటికి రావడమునకు వేసివుండే చిన్న గొట్టము
pīpālō nun̄ci nīḷlu bayiṭiki rāvaḍamunaku vēsivuṇḍē cinna goṭṭamu
faucet


ఫాన్ డ్యూ
phān ḍyū
fondue


శూలము
śūlamu
fork


వేపుడు పెనము
vēpuḍu penamu
frying pan


వెల్లుల్లిని చీల్చునది
vellullini cīlcunadi
garlic press


గ్యాస్ పొయ్యి
gyās poyyi
gas stove


కటాంజనము
kaṭān̄janamu
grill


కత్తి
katti
knife


పెద్ద గరిటె
pedda gariṭe
ladle


మైక్రో వేవ్
maikrō vēv
microwave


తుండు గుడ్డ
tuṇḍu guḍḍa
napkin


చిప్పలు పగలగొట్టునది
cippalu pagalagoṭṭunadi
nutcracker


పెనము
penamu
pan


పళ్ళెము
paḷḷemu
plate


రిఫ్రిజిరేటర్
riphrijirēṭar
refrigerator


చెంచా
cen̄cā
spoon


మేజా బల్లపై వేయు గుడ్డ
mējā ballapai vēyu guḍḍa
tablecloth


రొట్టెలు కాల్చునది
roṭṭelu kālcunadi
toaster


పెద్ద పళ్లెము
pedda paḷlemu
tray


దుస్తులు ఉతుకు యంత్రము
dustulu utuku yantramu
washing machine


త్రిప్పు కుంచె
trippu kun̄ce
whisk