54 [యాభై నాలుగు] |
కొనుగోలు
|
![]() |
54 [Năm mươi tư] |
||
Mua sắm
|
| |||||
నేను ఒక బహుమానం కొనాలని అనుకుంటున్నాను
| |||||
కానీ ఖరీదైనది కాదు
| |||||
బహుశా ఒక హాండ్-బ్యాగ్
| |||||
ఏ రంగు కావాలి మీకు?
| |||||
నలుపు, గోధుమరంగు లేదా తెలుపు
| |||||
చిన్నదా లేకా పెద్దదా?
| |||||
నేను దీన్ని చూడవచ్చా?
| |||||
ఇది తోలుతో తయారుచేసినదా?
| |||||
లేదా ఇది ప్లాస్టిక్ తో తయారుచేసినదా?
| |||||
నిజంగా, తోలుతోనే తయారుచేయబడింది
| |||||
ఇది చాలా నాణ్యమైనది
| |||||
ఈ బ్యాగ్ నిజంగా చాలా తక్కువ వెలకే అమ్మబడుతున్నది
| |||||
ఇది నాకు నచ్చింది
| |||||
నేను తేసుకుంటాను
| |||||
అవసరమైతే నేను దీన్ని మార్చుకోవచ్చా?
| |||||
తప్పకుండా
| |||||
మనం దీన్ని బహుమానం లాగా ప్యాక్ చేద్దాము
| |||||
క్యాషియర్ అక్కడ ఉన్నాడు
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - వియత్నమీస్ ఆరంభ దశలో ఉన్న వారికి
|