46 [నలభై ఆరు] |
డిస్కో లో
|
![]() |
46 [Bốn mươi sáu] |
||
Ở trong sàn nhảy
|
| |||||
ఈ సీట్ లో ఇంతకు మునుపే ఎవరైనా ఉన్నారా?
| |||||
నేను మీ దగ్గర కూర్చోవచ్చా?
| |||||
తప్పకుండా
| |||||
మీకు మ్యూజిక్ నచ్చిందా?
| |||||
కొంచం గోలగా ఉంది
| |||||
కానీ, ఆర్కెస్ట్రా వాళ్ళు చాలా బాగా వాయిస్తున్నారు
| |||||
మీరు ఇక్కడికి తరచూ వస్తుంటారా?
| |||||
లేదు, ఇదే మొదటి సారి
| |||||
నేను ఇంతకు మునుపు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు
| |||||
మీరు డ్యాంస్ చేస్తారా?
| |||||
తరువాత చూద్దాం
| |||||
నేను అంత బాగా డ్యాంస్ చేయలేను
| |||||
అది చాలా సులువు
| |||||
నేను చూపిస్తాను
| |||||
వద్దు, మరెప్పుడైనా చూద్దాం
| |||||
మీరు ఇంకెవరికోసమైనా ఎదురుచూస్తున్నారా?
| |||||
అవును, నా స్నేహితుడి కోసం
| |||||
ఇదిగో అతను వచ్చేసారు!
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - వియత్నమీస్ ఆరంభ దశలో ఉన్న వారికి
|