13 [పదమూడు] |
పనులు
|
![]() |
13 [Mười ba] |
||
Công việc
|
| |||||
మార్థా ఏం పని చేస్తుంది?
| |||||
ఆమె ఒక ఆఫీసులో పని చేస్తుంది
| |||||
ఆమె కంప్యూటర్ పని చేస్తుంది
| |||||
మార్థా ఎక్కడ ఉంది?
| |||||
సినిమా థియేటర్ వద్ద
| |||||
ఆమె ఒక సినిమా చూస్తోంది
| |||||
పీటర్ ఏం పని చేస్తాడు?
| |||||
అతను యూనివర్సిటీ లో చదువుతున్నాడు
| |||||
అతను భాషలని చదువుతున్నాడు
| |||||
పీటర్ ఎక్కడ ఉన్నాడు?
| |||||
కఫే లో
| |||||
అతను కాఫీ తాగుతున్నాడు
| |||||
వాళ్ళకి ఎక్కడకి వెళ్ళడం ఇష్టం?
| |||||
గాన కచేరీలో
| |||||
వాళ్ళకి సంగీతం వినడమంటే ఇష్టం
| |||||
వాళ్ళకి ఎక్కడకి వెళ్ళడం ఇష్టముండదు?
| |||||
డిస్కో కి
| |||||
వాళ్ళకి నాట్యమాడటం ఇష్టం లేదు
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - వియత్నమీస్ ఆరంభ దశలో ఉన్న వారికి
|