19 [పంతొమ్మిది] |
వంటగదిలో
|
![]() |
19 [nitton] |
||
I köket
|
| |||||
మీకు కొత్త వంటగది ఉందా?
| |||||
ఈరోజు మీరు ఏమి వండుదామని అనుకుంటున్నారు?
| |||||
మీరు ఎలెక్ట్రిక్ లేదా గ్యాస్ స్టౌవ్ దేనిమీద వండుతారు?
| |||||
నేను ఉల్లిపాయలను తరగనా?
| |||||
నేను బంగాళాదుంపల తొక్కుతీయనా?
| |||||
నేను తోటకూరని కడగనా?
| |||||
గ్లాసులు ఎక్కడ ఉన్నాయి?
| |||||
గిన్నెలు ఎక్కడ ఉన్నాయి?
| |||||
చంచాలూ-కత్తులూ ఎక్కడ ఉన్నాయి?
| |||||
క్యాన్ ని తెరిచే పరికరం ఎక్కడ ఉంది?
| |||||
బాటిల్ ని తెరిచే పరికరం ఎక్కడ ఉంది?
| |||||
మీవద్ద కార్క్ స్క్రూ ఉందా?
| |||||
మీరు సూప్ ని ఈ కుండలో వండుతారా?
| |||||
మీరు చేపని ఈ ప్యాన్ లో వేయించుతారా?
| |||||
మీరు ఈ కూరగాయలను ఈ గ్రిల్ పై గ్రిల్ చేస్తున్నారా?
| |||||
నేను బల్లని సర్దుతున్నాను
| |||||
కత్తులూ, ఫోర్కులూ మరియు స్పూన్లు ఇక్కడ ఉన్నాయి
| |||||
గ్లాసులు, ప్లేటులు మరియు న్యాప్కిన్లు ఇక్కడ ఉన్నాయి
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - స్వీడిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|