100 [వంద] |
క్రియావిశేషణం
|
![]() |
100 [sto] |
||
Przysłówki
|
| |||||
ఇంతకుముందు - ఇప్పటి వరకూ లేదు
| |||||
మీరు ఇంతకు మునుపే బర్లీన్ వచ్చారా?
| |||||
లేదు, ఇప్పటివరకూ రాలేదు.
| |||||
ఎవరో ఒకరు-ఎవరూ కాదు
| |||||
మీకు ఇక్కడ ఎవరైనా తెలుసా?
| |||||
లేదు, నాకు ఇక్కడ ఎవరూ తెలియరు .
| |||||
ఇంకొంత సేపు-మరీ ఎక్కువ సేపు కాదు
| |||||
మీరు ఇక్కడ ఇంకొంత సేపు ఉంటారా?
| |||||
లేదు, నేను ఇక్కడ ఎక్కువ సేపు ఉండను.
| |||||
మరేదైనా - ఇంక ఏమీ లేదు
| |||||
మీరు ఇంకేమైనా తాగదలిచారా?
| |||||
వద్దు, నాకు ఇంకేమీ వద్దు
| |||||
ఇంతకు మునుపే-ఇంకా ఎమీ లేదు
| |||||
మీరు ఇంతకు మునుపే ఏమైనా తిన్నారా?
| |||||
లేదు, నేను ఇంకా ఎమీ తినలేదు.
| |||||
మరొకరు-ఎవరూ కాదు
| |||||
ఇంకెవరికైనా కాఫీ కావాలా?
| |||||
వద్దు, ఎవ్వరికీ వద్దు
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|