99 [తొంభై తొమ్మిది] |
షష్టీవిభక్తి
|
![]() |
99 [dziewięćdziesiąt dziewięć] |
||
Dopełniacz
|
| |||||
నా స్నేహితురాలి పిల్లి.
| |||||
నా స్నేహితుని కుక్క.
| |||||
నా పిల్లల బొమ్మలు.
| |||||
ఇది నా సహొద్యోగి యొక్క కోటు.
| |||||
ఇది నా సహొద్యోగి యొక్క కారు.
| |||||
ఇది నా సహొద్యోగి యొక్క పని.
| |||||
చొక్కా నుండి గుండీ ఊడిపోయింది.
| |||||
గారేజీ తాళంచెవి పోయింది.
| |||||
యజమాని యొక్క కంప్యూటర్ పనిచేయడం లేదు.
| |||||
ఈ అమ్మాయి తల్లితండ్రులు ఎవరు?
| |||||
నేను ఆమె తల్లితండ్రుల ఇంటికి ఎలా వెళ్ళాలి?
| |||||
ఆ ఇల్లు, ఈ రోడ్డు చివర ఉన్నది. / ఆ ఇల్లు ఈ దారి చివర ఉన్నది.
| |||||
స్విట్జర్లాండ్ రాజధాని నగరం పేరు ఏమిటి?
| |||||
పుస్తకం శీర్షిక పేరు ఏమిటి?
| |||||
పొరుగింటి వాళ్ళ పిల్లల పేర్లు ఏమిటి / ప్రక్కింటి పిల్లల పేర్లు ఏంటి?
| |||||
పిల్లల సెలవులు ఎప్పుడు?
| |||||
డాక్టర్ యొక్క సంప్రదింపు సమయం ఎప్పుడెప్పుడు?
| |||||
మ్యూజియం ఎన్ని గంటలకు తెరుస్తారు?
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|