91 [తొంభై ఒకటి] |
సహాయక ఉపవాక్యాలు: అది 1
|
![]() |
91 [dziewięćdziesiąt jeden] |
||
Zdania podrzędne z że 1
|
| |||||
బహుశా రేపు వాతావరణం బాగుపడుతుంది
| |||||
అది మీకు ఎలా తెలుసు?
| |||||
అది బాగుపడుతుండని ఆశిస్తున్నాను
| |||||
ఆయన తప్పకుండా వస్తారు
| |||||
ఇది ఖచ్చితమా?
| |||||
ఆయన వస్తారని నాకు తెలుసు
| |||||
ఆయన తప్పకుండా కాల్ / ఫోన్ చేస్తారు
| |||||
నిజంగా?
| |||||
ఆయన కాల్ / ఫోన్ చేస్తారని నేను నమ్ముతున్నాను
| |||||
వైన్ తప్పకుండా పాతది
| |||||
మీకు ఇది ఖచ్చితంగా తెలుసా?
| |||||
ఇది పాతదని నేను అనుకుంటున్నాను
| |||||
మన యజమాని అందంగా అనిపిస్తారు
| |||||
మీకు అలా అనిపిస్తుందా?
| |||||
నాకు ఆయన చాలా అందంగా కనిపిస్తారు
| |||||
యజమానికి తప్పకుండా ఒక స్నేహితురాలు ఉంది
| |||||
మీరు నిజంగా అలా అనుకుంటున్నారా?
| |||||
ఆయనకి ఒక స్నేహితురాలు ఉండడం సంభావ్యమే
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|