90 [తొంభై] |
ఆజ్ఞాపూర్వకం 2
|
![]() |
90 [dziewięćdziesiąt] |
||
Tryb rozkazujący 2
|
| |||||
గడ్డం గీసుకోండి!
| |||||
స్నానం చేయండి!
| |||||
జుట్టు దువ్వుకోండి!
| |||||
ఫోన్ / కాల్ చేయండి!
| |||||
ఆరంభించండి / ప్రారంభించండి!
| |||||
ఆగండి!
| |||||
వదిలేయండి!
| |||||
చెప్పండి!
| |||||
కొనండి!
| |||||
ఎప్పుడూ కపటిగా ఉండవద్దు!
| |||||
ఎప్పుడూ కొంటె వాడిగా / దానిగా ఉండవద్దు!
| |||||
ఎప్పుడూ అమర్యాదగా ఉండవద్దు!
| |||||
ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి!
| |||||
ఎల్లప్పుడూ మంచిగా ఉండాలి!
| |||||
ఎల్లప్పుడూ మర్యాదగా ఉండాలి!
| |||||
మీరు ఇంటికి క్షేమంగా వస్తారని ఆశిస్తున్నాను!
| |||||
మీ ఆరోగ్యం జాగ్రత్త!
| |||||
తొందర్లో మళ్ళీ మా ఇంటికి రండి!
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|