81 [ఎనభై ఒకటి] |
భూత కాలం 1
|
![]() |
81 [osiemdziesiąt jeden] |
||
Przeszłość 1
|
| |||||
వ్రాయడం
| |||||
ఆయన ఒక ఉత్తరాన్ని వ్రాసారు
| |||||
ఆయన ఒక కార్డ్ ని వ్రాసారు
| |||||
చదవడం
| |||||
ఆయన ఒక సమాచార పత్రాన్ని చదివారు
| |||||
అలాగే ఆమె ఒక పుస్తకాన్ని చదివింది
| |||||
తీసుకోవడం
| |||||
ఆయన ఒక సిగరెట్ తీసుకున్నారు
| |||||
ఆమె ఒక ముక్క చాక్లెట్ తీసుకుంది
| |||||
ఆయన అవిశ్వసనీయుడు, కానీ ఆమె విశ్వసనీయురాలు
| |||||
ఆయన బద్దకస్తుడు, కానీ ఆమె కష్ట-జీవి
| |||||
ఆయన బీదవాడు, కానీ ఆమె ధనవంతురాలు
| |||||
ఆయన వద్ద డబ్బు లేదు, కేవలం అప్పులే ఉన్నాయి
| |||||
ఆయనకి అదృష్టం లేదు, కేవలం దురదృష్టమే ఉంది
| |||||
ఆయనకి విజయం లేదు, కేవలం పరాజయమే ఉంది
| |||||
ఆయన తృప్తి చెందలేదు, అసంతృప్తి చెందాడు
| |||||
ఆయన సంతోషంగా లేదు, దుఖిస్తున్నాడు
| |||||
ఆయన స్నేహపూర్వకంగా లేడు, స్నేహరహితంగా ఉన్నాడు
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|