80 [ఎనభై] |
విశేషణాలు 3
|
![]() |
80 [osiemdziesiąt] |
||
Przymiotniki 3
|
| |||||
ఆమె వద్ద ఒక కుక్క ఉంది
| |||||
ఆ కుక్క పెద్దది
| |||||
ఆమె వద్ద ఒక పెద్ద కుక్క ఉంది
| |||||
ఆమెకి ఒక ఇల్లు ఉంది
| |||||
ఆ ఇల్లు చిన్నది
| |||||
ఆమెకి ఒక చిన్న ఇల్లు ఉంది
| |||||
ఆయన ఒక హోటెల్ లో ఉంటున్నారు
| |||||
ఆ హోటెల్ చవకది
| |||||
ఆయన ఒక చవక హోటెల్ లో ఉంటున్నారు
| |||||
ఆయనకి ఒక కారు ఉంది
| |||||
ఆ కరు ఖరీదైనది
| |||||
ఆయనకి ఒక ఖరీదైన కారు ఉంది
| |||||
ఆయన ఒక నవల చదువుతున్నారు
| |||||
ఆ నవల విసుగ్గా ఉంది
| |||||
ఆయన విసుగ్గా ఉన్న ఒక నవల చదువుతున్నారు
| |||||
ఆమె ఒక సినిమా చూస్తోంది
| |||||
ఆ సినిమా ఉత్సాహకరంగా ఉంది
| |||||
ఆమె ఉత్సాహకరమైన ఒక సినిమా చూస్తోంది
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|