49 [నలభై తొమ్మిది] |
ఆటలు
|
![]() |
49 [czterdzieści dziewięć] |
||
Sport
|
| |||||
మీరు వ్యాయామం చేస్తారా?
| |||||
అవును, నాకు కొంత వ్యాయామం అవసరం
| |||||
నేను ఒక స్పోర్ట్స్ క్లబ్ లో సభ్యుడను / సభ్యురాలిని
| |||||
మేము ఫుట్ బాల్ / సాకర్ ఆడతాము
| |||||
ఒక్కోసారి మేము ఈత కొడతాము
| |||||
లేదా మేము సైకిల్ తొక్కుతాము
| |||||
మా పట్టణంలో ఒక ఫుట్ బాల్ / సాకర్ స్టేడియం ఉంది
| |||||
ఒక స్విమ్మింగ్ పూల్, సౌనా తో పాటుగా ఉంది
| |||||
అలాగే, ఒక గోల్ఫ్ మైదానం కూడా ఉంది
| |||||
టీవీ లో ఏమి వస్తోంది?
| |||||
ఇప్పుడు ఒక ఫుట్ బాల్ / సాకర్ మ్యాచ్ నడుస్తోంది
| |||||
జర్మన్ వాళ్ళ జట్టు ఇంగ్లాండ్ వాళ్ళతో ఆడుతోంది
| |||||
ఎవరు గెలుస్తున్నారు?
| |||||
నాకు తెలియదు
| |||||
ప్రస్తుతం ఇది టై అయ్యింది
| |||||
రెఫరీ బెల్జియం దేశస్థుడు
| |||||
ఇప్పుడు ఒక పెనాల్టీ అయ్యింది
| |||||
గోల్! ఒకటి-సున్నా!
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|