48 [నలభై ఎనిమిది] |
సెలవుల్లో కార్యకలాపాలు
|
![]() |
48 [czterdzieści osiem] |
||
Rekreacja
|
| |||||
సముద్ర తీరం పరిశుభ్రంగా ఉందా?
| |||||
అక్కడ ఎవరైనా ఈత కొట్టచ్చా?
| |||||
అక్కడ్ ఈత కొట్టడం ప్రమాదకరం కాదు కదా?
| |||||
ఇక్కడ ఒక గొడుగు / పారాసోల్ అద్దెకు తీసుకోవచ్చా?
| |||||
ఇక్కడ ఒక డెక్ కుర్చీ అద్దెకు తీసుకోవచ్చా?
| |||||
ఇక్కడ ఒక నావని అద్దెకు తీసుకోవచ్చా?
| |||||
నాకు సర్ఫింగ్ చేయాలని ఉంది
| |||||
నాకు డైవింగ్ చేయాలని ఉంది
| |||||
నాకు వాటర్ స్కీయింగ్ చేయాలని ఉంది
| |||||
సర్ఫ్ బోర్డ్ అద్దెకి దొరుకుతుందా?
| |||||
డైవింగ్ చేసేందుకు ఉపయోగపడే పరికరాలు అద్దెకి దొరుకుతాయా?
| |||||
వాటర్ స్కీలు అద్దెకి దొరుకుతాయా?
| |||||
నేను కేవలం నేర్చుకునే స్థాయిలో ఉన్నవాడిని / ఉన్నదాన్ని
| |||||
నేను ఒక మాదిరిగా మంచిగా చేస్తున్న వాడిని / దానిని
| |||||
ఇందులో నాకు మంచి నేర్పు ఉన్నది
| |||||
స్కీ లిఫ్ట్ ఎక్కడ ఉంది?
| |||||
మీ వద్ద స్కీలు ఉన్నాయా?
| |||||
మీ వద్ద స్కీ బూట్లు ఉన్నాయా?
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|