41 [నలభై ఒకటి] |
...ఎక్కడ ఉంది?
|
![]() |
41 [czterdzieści jeden] |
||
Orientacja w mieście
|
| |||||
పర్యాటక సమాచార కార్యాలయం ఎక్కడ ఉంది?
| |||||
మీ వద్ద నా కోసమ్ ఒక సిటీ మ్యాప్ ఉందా?
| |||||
ఇక్కడనుంచి ఎవరైనా గదిని బుక్ చేయవచ్చా?
| |||||
పాత నగరం ఎక్కడ ఉంది?
| |||||
చర్చ్ ఎక్కడ ఉంది?
| |||||
మ్యూజియం ఎక్కడ ఉంది?
| |||||
స్టాంపులను ఎక్కడ కొనవచ్చు?
| |||||
పువ్వులు ఎక్కడ కొనవచ్చు?
| |||||
టికెట్లు ఎక్కడ కొనవచ్చు?
| |||||
ఓడరేవు ఎక్కడ ఉంది?
| |||||
మార్కెట్ ఎక్కడ ఉంది?
| |||||
కోట ఎక్కడ ఉంది?
| |||||
పర్యటన ఎప్పుడు మొదలవుతుంది?
| |||||
పర్యటన ఎప్పుడు ముగుస్తుంది?
| |||||
పర్యటన ఎంత కాలం ఉంటుంది?
| |||||
నాకు జర్మన్ మాట్లాడే ఒక గైడ్ కావాలి
| |||||
నాకు ఇటాలియన్ మాట్లాడే ఒక గైడ్ కావాలి
| |||||
నాకు ఫ్రెంచ్ మాట్లాడే ఒక గైడ్ కావాలి
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|