40 [నలభై] |
దోవలని అడగడం
|
![]() |
40 [czterdzieści] |
||
Pytanie o drogę
|
| |||||
క్షమించండి!
| |||||
మీరు నాకు సహాయం చేయగలరా?
| |||||
ఈ చుట్టుపక్కల ఏదైనా మంచి రెస్టారెంట్ ఉందా?
| |||||
చివరిన ఎడమవైపుకి తిరగండి
| |||||
తరువాత కొంత దూరం నేరుగా వెళ్ళండి
| |||||
ఆపై వంద మీటర్లు కుడి వైపుకి వెళ్ళండి
| |||||
మీరు బస్ లో కూడా వెళ్ళవచ్చు
| |||||
మీరు ట్రామ్ లో కూడా వెళ్ళవచ్చు
| |||||
మీరు మీ కార్ లో నా వెనక కూడా రావచ్చు
| |||||
నేను ఫుట్ బాల్ స్టేడియం కి ఎలా వెళ్ళాలి?
| |||||
వంతెనని దాటి వెళ్ళండి!
| |||||
టన్నల్ లోంచి వెళ్ళండి!
| |||||
మూడవ ట్రాఫిక్ సిగ్నల్ ని చేరుకునేవరకు వెళ్ళండి
| |||||
అక్కడ మీ కుడి వైపున ఉన్న మొదటి వీధిలో కి తిరగండి
| |||||
అప్పుడు నెక్స్ట్ చౌరస్తా నుండి నేరుగా వెళ్ళండి
| |||||
క్షమించండి, విమానాశ్రయానికి ఎలా వెళ్ళాలి?
| |||||
మీరు సబ్ వే / అండర్ గ్రౌండ్ నుండి వెళ్ళడం ఉత్తమం
| |||||
ఆఖరి స్టాప్ వద్ద బయటకి రండి
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|