15 [పదిహేను] |
పండ్లు మరియు ఆహారం
|
![]() |
15 [piętnaście] |
||
Owoce i artykuły spożywcze
|
| |||||
నా వద్ద ఒక స్ట్రాబెర్రీ ఉంది
| |||||
నా వద్ద ఒక కివీ మరియు కరుబూజుపండు ఉన్నాయి
| |||||
నా వద్ద ఒక నారింజా మరియు ఒక పంపర పనస ఉన్నాయి
| |||||
నా వద్ద ఒక యాపిల్ మరియు ఒక మామిడిపండు ఉన్నాయి
| |||||
నా వద్ద ఒక అరటిపండు మరియు ఒక అనాసపండు ఉన్నాయి
| |||||
నేను ఒక ఫ్రూట్ సలాడ్ తయారు చేస్తున్నాను
| |||||
నేను టోస్ట్ ని తింటున్నాను
| |||||
నేను టోస్ట్ ని వెన్నతో తింటున్నాను
| |||||
నేను టోస్ట్ ని వెన్న మరియు జామ్ తో తింటున్నాను
| |||||
నేను ఒక సాండ్ విచ్ ని తింటున్నాను
| |||||
నేను ఒక సాండ్ విచ్ ని మార్జరీన్ తో తింటున్నాను
| |||||
నేను ఒక సాండ్ విచ్ ని మార్జరీన్ మరియు టొమాటాలతో తింటున్నాను
| |||||
మాకు బ్రెడ్ మరియు అన్నం కావాలి
| |||||
మాకు చేపలు మరియు స్టేక్ కావాలి
| |||||
మాకు పిజ్జా మరియు స్పాఘెట్టీ కావాలి
| |||||
మనకి ఇంకేమి కావాలి?
| |||||
సూప్ కొరకు మనకి క్యారెట్ మరియు టొమాటోలు కావాలి
| |||||
సూపర్ మార్కెట్ ఎక్కడ ఉంది?
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|