14 [పద్నాలుగు] |
రంగులు
|
![]() |
14 [czternaście] |
||
Kolory
|
| |||||
మంచు తెల్లగా ఉంటుంది
| |||||
సూర్యుడు పసుపుపచ్చగా ఉంటాడు
| |||||
నారింజ నారింజరంగులో ఉంటుంది
| |||||
చెర్రీ ఎర్రగా ఉంటుంది
| |||||
ఆకాశం నీలంగా ఉంటుంది
| |||||
గడ్డి ఆకుపచ్చగా ఉంటుంది
| |||||
భూమి గోధుమరంగులో ఉంటుంది
| |||||
మబ్బు గచ్చకాయ రంగులో ఉంటుంది
| |||||
టైర్లు నల్లగా ఉంటాయి
| |||||
మంచు ఏ రంగులో ఉంటుంది? తెలుపు
| |||||
సూర్యుడు ఏ రంగులో ఉంటాడు? పసుపుపచ్చ
| |||||
నారింజ ఏ రంగులో ఉంటుంది? నారింజరంగు
| |||||
చెర్రీ ఏ రంగులో ఉంటుంది? ఎరుపు
| |||||
ఆకాశం ఏ రంగులో ఉంటుంది? నీలం
| |||||
గడ్డి ఏ రంగులో ఉంటుంది? ఆకుపచ్చ
| |||||
భూమి ఏ రంగులో ఉంటుంది? గోధుమరంగు
| |||||
మబ్బు ఏ రంగులో ఉంటుంది? గచ్చకాయ రంగు
| |||||
టైర్లు ఏ రంగులో ఉంటాయి? నల్లగా
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|