4 [నాలుగు] |
పాఠశాల వద్ద
|
![]() |
4 [cztery] |
||
W szkole
|
| |||||
మనం ఎక్కడ ఉన్నాము?
| |||||
మనం పాటశాలలో ఉన్నాము
| |||||
మాకు పాఠం చెప్పబడుతోంది
| |||||
వాళ్ళు బడిపిల్లలు
| |||||
ఆమె అధ్యాపకురాలు
| |||||
అది తరగతి
| |||||
మనం ఏమి చేస్తున్నాము?
| |||||
మనం నేర్చుకుంటున్నాము
| |||||
మనం ఒక భాష నేర్చుకుంటున్నాము
| |||||
నేను ఇంగ్లీషు నేర్చుకుంటాను
| |||||
నువ్వు స్పానిష్ నేర్చుకో
| |||||
అతను జర్మన్ నేర్చుకుంటాడు
| |||||
మనం ఫ్రెంచ్ నేర్చుకుంటాము
| |||||
మీరందరు ఇటాలియన్ నేర్చుకోండి
| |||||
వాళ్ళు రషియన్ నేర్చుకుంటారు
| |||||
భాషలు నేర్చుకోవడం ఉత్సాహకరంగా ఉంటుంది
| |||||
మేము మనుషులని అర్ధం చేసుకోవాలని అనుకుంటున్నాము
| |||||
మేము మనుషులతో మాట్లాడాలని అనుకుంటున్నాము
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|