3 [మూడు] |
పరిచయం
|
![]() |
3 [trzy] |
||
Poznawać
|
| |||||
నమస్కారం!
| |||||
నమస్కారం!
| |||||
మీరు ఎలా ఉన్నారు?
| |||||
మీరు యూరోప్ నుండి వచ్చారా?
| |||||
మీరు అమెరికా నుండి వచ్చారా?
| |||||
మీరు ఏషియా నుండి వచ్చారా?
| |||||
మీరు ఏ హోటల్ లో బస చేస్తున్నారు?
| |||||
ఇక్కడ మీరు ఎంత కాలంగా ఉంటున్నారు?
| |||||
ఇక్కడ మీరు ఎంత కాలం ఉంటారు?
| |||||
మీకు ఇక్కడ నచ్చిందా?
| |||||
మీరు ఇక్కడ సెలవులకి వచ్చారా?
| |||||
ఎప్పుడైనా మీరు నన్ను కలవండి!
| |||||
ఇది నా చిరునామా
| |||||
రేపు మనం కలుద్దామా?
| |||||
క్షమించండి, నాకు వేరే పనులున్నాయి
| |||||
సెలవు!
| |||||
ఇంక సెలవు!
| |||||
మళ్ళీ కలుద్దాము!
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|