98 [తొంభై ఎనిమిది] |
జంట సంయోజకాలు
|
![]() |
98 [noranta-vuit] |
||
Conjuncions dobles
|
| |||||
ప్రయాణం చాలా బాగుంది కానీ చాలా అలసటగా ఉంది
| |||||
ట్రైన్ సమయానికి వచ్చింది కానీ చాలా పూర్తిగా నిండి ఉంది.
| |||||
హోటల్ చాలా సౌకర్యవంతంగా ఉంది కానీ చాలా ఖరీదైనది.
| |||||
ఆయన బస్సు లేదా ట్రైన్ ని ఎక్కుతారు
| |||||
ఆయన ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం రావచ్చు.
| |||||
ఆయన మాతో లేదా హోటల్ లో నివసిస్తాడు.
| |||||
ఆమె స్పానిష్ తో సహా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది
| |||||
ఆమె మాడ్రిడ్ తో సహా లండన్ లో కూడా నివసించింది.
| |||||
ఆమెకి స్పెయిన్ తో సహా ఇంగ్లాండ్ కూడా తెలుసు.
| |||||
ఆయన మూర్ఖుడే కాక బద్ధకస్తుడు కూడా
| |||||
ఆమె అండమైనదే కాక తెలివైనది కూడా
| |||||
ఆమె జర్మనే కాక ఫ్రెంచ్ కూడా మాట్లాడగలదు
| |||||
నేను పియానో కానీ, గిటార్ కానీ వాయించలేను
| |||||
నేను వాల్ట్జ్ కానీ, సాంబా కానీ చేయలేను.
| |||||
నాకు ఒపేరా కానీ, బాలే కానీ నచ్చదు.
| |||||
మీరు ఎంత త్వరగా పనిచేస్తే, అంత త్వరగా మీ పని పూర్తి అవుతుంది.
| |||||
మీరు ఎంత త్వరగా రాగలిగితే, అంత త్వరగా తిరిగి వెళ్ళవచ్చు.
| |||||
వయసు పెరుగుతున్న కొద్దీ, ఉల్లాసవంతంగా తయారవుతారు.
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - కాటలాన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|