67 [అరవై ఏడు] |
సంబధబోధక సర్వనామములు 2
|
![]() |
67 [seixanta-set] |
||
Pronoms possessius 2
|
| |||||
కళ్ళద్దాలు
| |||||
ఆయన తన కళ్ళద్దాలు మర్చిపోయారు
| |||||
ఆయన తన కళ్ళద్దాలని ఎక్కడ పెట్టారు?
| |||||
గడియారం
| |||||
ఆయన గడియారం పనిచేయడం లేదు
| |||||
గడియారం గోడ మీద వేలాడుతోంది
| |||||
పాస్ పోర్ట్
| |||||
ఆయన తన పాస్ పోర్ట్ పోగొట్టుకున్నారు
| |||||
అలాగైతే, ఆయన పాస్ పోర్ట్ ఎక్కడ ఉంది?
| |||||
వాళ్ళు-వాళ్ళ / తమ
| |||||
పిల్లలకి తమ తల్లి-దండ్రులు ఎక్కడ ఉన్నారో తెలియడంలేదు
| |||||
ఇదిగోండి, వాళ్ళ తల్లి-దండ్రులు వస్తుంన్నారు!
| |||||
నువ్వు మీరు-నీది మీది
| |||||
మీ యాత్ర ఎలా ఉండింది, మిల్లర్ గారు?
| |||||
మీ భార్య ఎక్కడ ఉన్నారు, మిల్లర్ గారు?
| |||||
నువ్వు మీరు-నీది మీది
| |||||
మీ యాత్ర ఎలా ఉండింది, శ్రీమతి స్మిత్ గారు?
| |||||
మీ భర్త ఎక్కడ ఉన్నారు, శ్రీమతి స్మిత్ గారు?
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - కాటలాన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|