50 [యాభై] |
స్విమ్మింగ్ పూల్ లో
|
![]() |
50 [cinquanta] |
||
A la piscina
|
| |||||
ఈ రోజు చాలా వేడిగా ఉంది
| |||||
మనం స్విమ్మింగ్ పూల్ కి వెళ్దామా?
| |||||
మీకు ఈత కొట్టాలని ఉందా?
| |||||
మీ వద్ద తుండు ఉందా?
| |||||
మీ వద్ద ఈత కొట్టే దుస్తులు ఉన్నాయా?
| |||||
మీ వద్ద స్నానం చేసేటప్పుడు ధరించె దుస్తులు ఉన్నాయా?
| |||||
మీకు ఈత కొట్టడం వచ్చా?
| |||||
మీకు డైవ్ చేయడం వచ్చా?
| |||||
మీకు నీళ్ళల్లోకి దూకడం వచ్చా?
| |||||
షవర్ ఎక్కడ ఉంది?
| |||||
బట్టలు మార్చుకునే గది ఎక్కడ ఉంది?
| |||||
ఈత కొట్టేటప్పుడు ధరించె అద్దాలు ఎక్కడ ఉన్నాయి?
| |||||
నీళ్ళు లోతుగా ఉన్నాయా?
| |||||
నీళ్ళు శుభ్రంగా ఉన్నాయా?
| |||||
నీళ్ళు గోరువెచ్చగా ఉన్నాయా?
| |||||
నేను గడ్డకట్టుకుపోతున్నాను
| |||||
నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి
| |||||
ఇప్పుడు నేను నీళ్ళ నుండి బయటకు వస్తున్నాను
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - కాటలాన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|