47 [నలభై ఏడు] |
చిన్న ప్రయాణం కొరకు తయారవడం
|
![]() |
47 [quaranta-set] |
||
Els preparatius de viatge
|
| |||||
నువ్వే మన సూట్ కేస్ ని సర్దాలి!
| |||||
ఏదీ మర్చిపోవద్దు!
| |||||
మీకు ఒక పెద్ద సూట్ కేస్ కావాలి!
| |||||
మీ పాస్ పోర్ట్ ని మర్చిపోవద్దు!
| |||||
మీ టికెట్ ని మర్చిపోవద్దు!
| |||||
మీ ట్రావెలర్ చెక్ లను మర్చిపోవద్దు
| |||||
మీతో పాటుగా సన్-ట్యాన్ లోషన్ ని తేసుకెళ్ళండి
| |||||
మీ సన్-గ్లాస్ లను తేసుకెళ్ళండి
| |||||
మీ టోపీ ని తేసుకెళ్ళండి
| |||||
మీరు రోడ్ మ్యాప్ ని తేసుకు వెళ్ళాలనుకుంటున్నారా?
| |||||
మీరు ట్రావెల్ గైడ్ ని తేసుకు వెళ్ళాలనుకుంటున్నారా?
| |||||
మీరు గొడుగుని తేసుకు వెళ్ళాలనుకుంటున్నారా?
| |||||
ప్యాంట్లు, చొక్కాలు మరియు సాక్స్ లను తేసుకోవాలని మర్చిపోవద్దు
| |||||
టైలు, బెల్ట్ లు మరియు స్పోర్ట్స్ జాకెట్ ను తేసుకోవాలని మర్చిపోవద్దు
| |||||
పైజామాలు, నైట్ గౌన్లు మరియు టీ-షర్ట్ లను తేసుకోవాలని మర్చిపోవద్దు
| |||||
మీకు షూ, సాండల్ మరియు బూట్లు కావాల్సివస్తాయి
| |||||
మీకు చేతి రూమాలు, సబ్బు మరియు నేల్ క్లిప్పర్ కావాల్సివస్తాయి
| |||||
మీకు దువ్వెన, ఒక టూత్ బ్రష్ మరియు టూత్ పేస్ట్ కావాల్సివస్తాయి
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - కాటలాన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|