45 [నలభై ఐదు] |
సినిమా థియేటర్ వద్ద
|
![]() |
45 [quaranta-cinc] |
||
Al cinema
|
| |||||
మేము సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాము
| |||||
ఈ రోజు ఒక మంచి సినిమా ఆడుతోంది
| |||||
ఈ సినిమా సరి కొత్తది
| |||||
క్యాష్ రెజిస్టర్ ఎక్కడ ఉంది?
| |||||
సీట్లు ఇంకా దొరుకుతున్నాయా?
| |||||
లోపలికి వెళ్ళే టికట్ల ధర ఎంత ఉంది?
| |||||
ఆట ఎప్పుడు మొదలవుతుంది?
| |||||
సినిమా ఎంత సేపు ఆడుతుంది?
| |||||
మనం టికెట్లను బుక్ చేసుకోవచ్చా?
| |||||
నేను చివరిన కూర్చోవాలనుకుంటున్నాను
| |||||
నేను ముందర కూర్చోవాలనుకుంటున్నాను
| |||||
నేను మధ్యలో కూర్చోవాలనుకుంటున్నాను
| |||||
సినిమా చాలా ఉత్తేజకరంగా ఉంది
| |||||
సినిమా విసుగ్గా లేదు
| |||||
కానీ ఏ పుస్తకం పై ఆధారపడి ఈ సినిమా తీయబడిందో అది చాలా బాగుంది
| |||||
మ్యూజిక్ ఎలా ఉంది?
| |||||
నటీనటులు ఎలా ఉన్నారు?
| |||||
ఇందులో ఇంగ్లీషు సబ్-టైటిల్ లు ఉన్నాయా?
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - కాటలాన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|