42 [నలభై రెండు] |
నగర దర్శనం
|
![]() |
42 [quaranta-dos] |
||
La visita de la ciutat
|
| |||||
ఆదివారం మార్కెట్ తెరిచి ఉంటుందా?
| |||||
సోమవారాలు సంతలు తెరిచి ఉంటాయా?
| |||||
మంగళవారాలు ప్రదర్శనశాలలు తెరిచి ఉంటాయా?
| |||||
బుధవారాలు జంతు ప్రదర్శనశాల తెరిచి ఉంటుందా?
| |||||
గురువారాలు మ్యూజియం తెరిచి ఉంటుందా?
| |||||
శుక్రవారాలు చిత్రశాల తెరిచి ఉంటుందా?
| |||||
ఎవరైనా ఫొటోలు తేసుకోవచ్చా?
| |||||
ఎవరైనా ప్రవేశ రుసుము చెల్లించాలా?
| |||||
ప్రవేశ రుసుము ధర ఎంత?
| |||||
గుంపులుగా వెళ్తే డిస్కౌంట్ ఎదైనా ఉందా?
| |||||
పిల్లలకి డిస్కౌంట్ ఎదైనా ఉందా?
| |||||
విధ్యార్థులకి డిస్కౌంట్ ఎదైనా ఉందా?
| |||||
అది ఏ భవంతి?
| |||||
ఆ భవంతి ఎంత పాతది?
| |||||
ఆ భవంతిని ఎవరు కట్టించారు?
| |||||
నాకు భవన నిర్మాణశాస్త్రం అంటే ఇష్టం
| |||||
నాకు కళలంటే ఇష్టం
| |||||
నాకు చిత్రలేఖనం అంటే ఇష్టం
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - కాటలాన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|