39 [ముప్పై తొమ్మిది] |
కార్ చెడిపోవుట
|
![]() |
39 [trenta-nou] |
||
Avaries del cotxe
|
| |||||
నెక్స్ట్ పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది?
| |||||
నా టైర్ పంక్చర్ అయ్యింది
| |||||
మీరు టైర్ ని మార్చగలరా?
| |||||
నాకు కొన్ని లీటర్ల డీజల్ కావాలి.
| |||||
పెట్రోల్ అయిపోయింది
| |||||
మీ వద్ద పెట్రోల్ క్యాన్ / జెర్రీ క్యాన్ / గ్యాస్ క్యాన్ ఉందా?
| |||||
నేను ఫోన్ ఎక్కడనుంది చేసుకోవచ్చు?
| |||||
నాకు టోయింగ్ సహాయం కావాలి
| |||||
నేను గ్యారేజ్ కోసం వెతుకుతున్నాను
| |||||
ఒక ప్రమాడం సంభవించింది
| |||||
దగ్గర్లో టెలిఫోన్ ఎక్కడ ఉంది?
| |||||
మీ వద్ద మొబైల్ / సెల్ ఫోనె కానీ ఉన్నాయా?
| |||||
మాకు సహాయం కావాలి
| |||||
డాక్టర్ ని పిలవండి!
| |||||
పోలీసులని పిలవండి!
| |||||
మీ పేపర్లు ఇవ్వండి
| |||||
మీ లైసెన్సు ఇవ్వండి
| |||||
మీ రెజిస్ట్రేషన్ చూపించండి
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - కాటలాన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|