34 [ముప్పై నాలుగు] |
ట్రైన్ లో
|
![]() |
34 [trenta-quatre] |
||
Al tren
|
| |||||
ఆ ట్రైన్ బర్లీన్ కి వెళ్ళేదేనా?
| |||||
ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది?
| |||||
ట్రైన్ బర్లీన్ కి ఎప్పుడు చేరుకుంటుంది?
| |||||
క్షమించండి, కొంచం జరుగుతారా?
| |||||
ఇది నా సీట్ అనుకుంటా
| |||||
మీరు నా సీట్ లో కూర్చున్నారనుకుంటా
| |||||
స్లీపర్ ఎక్కడ ఉంది?
| |||||
స్లీపర్ ట్రైన్ చివర ఉంది
| |||||
అలాగే డైనింగ్ కార్ ఎక్కడ ఉంది? - ముందర
| |||||
నేను కింద పడుకోవచ్చా?
| |||||
నేను మధ్యలో పడుకోవచ్చా?
| |||||
నేను పైన పడుకోవచ్చా?
| |||||
మనం సరిహద్దు కి ఎప్పుడు చేరుకుంటాము?
| |||||
బర్లీన్ చేరుకోవడానికి ఎంత సేపు పడుతుంది?
| |||||
ట్రైన్ ఆలస్యంగా నడుస్తోందా?
| |||||
మీ వద్ద చడివేందుకు ఏమైనా ఉందా?
| |||||
ఇక్కడ తాగడానికి, తినడానికి ఏమైనా దొరుకుతాయా?
| |||||
నన్ను 7 కి లేపగలుగుతారా?
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - కాటలాన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|