25 [ఇరవై ఐదు] |
పట్టణంలో
|
![]() |
25 [vint-i-cinc] |
||
A la ciutat
|
| |||||
నేను స్టేషన్ కి వెళ్ళాలి
| |||||
నేను విమానాశ్రయానికి వెళ్ళాలి
| |||||
నేను సిటీ సెంటర్ కి వెళ్ళాలి
| |||||
నేను స్టేషన్ కి ఎలా వెళ్ళాలి?
| |||||
నేను విమానాశ్రయానికి ఎలా వెళ్ళాలి?
| |||||
నేను పట్నానికి ఎలా వెళ్ళాలి?
| |||||
నాకు ఒక టాక్సీ కావాలి
| |||||
నాకు పట్టణం యొక్క ఒక పటము కావాలి
| |||||
నాకు ఒక హోటల్ కావాలి
| |||||
నేను ఒక కార్ ని అద్దెకి తీసుకోదలిచాను
| |||||
ఇది నా క్రెడిట్ కార్డ్
| |||||
ఇది నా లైసెన్సు
| |||||
పట్టణంలో చూడవలసినవి ఏవి?
| |||||
పాత పట్టణానికి వెళ్ళండి
| |||||
నగర దర్శనం చేయండి
| |||||
రేవుకి వెళ్ళండి
| |||||
రేవు దర్శనానికి వెళ్ళండి
| |||||
ఇవి కాక ఆసక్తికరమైన ప్రదేశాలు ఇంకా ఉన్నాయా?
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - కాటలాన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|