10 [పది] |
నిన్న-ఈరోజు -రేపు
|
![]() |
10 [deu] |
||
Ahir - avui - demà
|
| |||||
నిన్న శనివారం అయ్యింది
| |||||
నిన్న నేను సినిమా కి వెళ్ళాను
| |||||
సినిమా చాలా ఆసక్తికరంగా ఉంది
| |||||
ఈరోజు ఆదివారం
| |||||
ఈరోజు నేను పని చేయడం లేదు
| |||||
నేను ఇంట్లోనే ఉంటున్నాను
| |||||
రేపు సోమవారం
| |||||
రేపు నేను మళ్ళీ పని చేస్తాను
| |||||
నేను ఆఫీసులో పని చేస్తాను
| |||||
ఆయన ఎవరు?
| |||||
ఆయన పీటర్
| |||||
పీటర్ ఒక విధ్యార్థి
| |||||
ఆమె ఎవరు?
| |||||
ఆమె మార్థా
| |||||
మార్థా ఒక సెక్రెటరీ
| |||||
పీటర్ మరియు మార్థా స్నేహితులు
| |||||
పీటర్ మార్థా స్నేహితుడు
| |||||
మార్థా పీటర్ స్నేహితురాలు
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - కాటలాన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|