97 [తొంభై ఏడు] |
సముచ్చయం 4
|
![]() |
97 [dziewięćdziesiąt siedem] |
||
Spójniki 4
|
| |||||
టీ.వీ. మోగుతున్నపటికీ ఆయన పడుకుండిపోయారు
| |||||
ఆలస్యం అయిపోనప్పటికీ ఆయన మరికొంత సేపు వెళ్ళిపోకుండా ఉన్నారు
| |||||
మేము అపాయింట్మెంట్ చేసుకున్నప్పటికీ ఆయన రాలేదు
| |||||
టీ.వీ. మోగుతూనే ఉంది. అయినా ఆయన పడుకుండిపోయారు
| |||||
ఆలస్యం అయిపోయింది. అయినా ఆయన మరికొంత సేపు వెళ్ళిపోకుండా ఉన్నారు
| |||||
మేము అపాయింట్మెంట్ చేసుకున్నము. అయినా ఆయన రాలేదు
| |||||
ఆయన వద్ద లైసెన్స్ లేకపోయినా కారు నడుపుతారు.
| |||||
రోడ్డు జారుడుగా ఉన్నా ఆయన చాలా వేగంగా బండిని నడుపుతారు.
| |||||
ఆయన మందు తాగి ఉన్నా కూడా సైకిల్ ని తోక్కుతారు.
| |||||
ఆయన వద్ద లైసెన్సు లేనప్పటికీ, ఆయన కార్ నడుపుతున్నారు
| |||||
రోడ్డు జారుడుగా ఉన్నప్పటికీ, ఆయన వేగంగా బండీ నడుపుతున్నారు
| |||||
ఆయన తాగి ఉన్నప్పటికీ, ఆయన బైక్ నడుపుతున్నారు
| |||||
ఆమె కాలేజ్ కి వెళ్ళినప్పటికీ, ఆమెకి ఉద్యోగం దొరకలేదు
| |||||
ఆమె నొప్పితో ఉన్నప్పటికీ, ఆమె డాక్టర్ వద్దకు వెళ్ళదు
| |||||
ఆమె వద్ద డబ్బు లేనప్పటికీ, ఆమె కారు కొన్నది
| |||||
ఆమె కాలేజ్ కి వెళ్ళింది. అయినప్పటికీ ఆమెకి ఉద్యోగం దొరకలేదు
| |||||
ఆమె నొప్పితో ఉంది. అయినప్పటికీ ఆమె డాక్టర్ వద్దకు వెళ్ళదు
| |||||
ఆమె వద్ద డబ్బు లేదు. అయినప్పటికీ ఆమె కారు కొన్నది
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|