95 [తొంభై ఐదు] |
సముచ్చయం 2
|
![]() |
95 [dziewięćdziesiąt pięć] |
||
Spójniki 2
|
| |||||
ఎప్పటినుండి ఆమె ఇంక పని చేయడం లేదు?
| |||||
ఆమె పెళ్ళైనదగ్గరనుండా?
| |||||
అవును, ఆమె పెళ్ళైనదగ్గరనుండి ఆమె ఇంక పని చేయడం లేదు
| |||||
ఆమె పెళ్ళైనదగ్గరనుండి ఆమె ఇంక పని చేయడం లేదు
| |||||
వాళ్ళు ఒకరినొకరు కలుసుకున్నప్పటినుంచి, వాళ్ళు సంతోషంగా ఉన్నారు
| |||||
వాళ్ళకి పిల్లలు ఉన్నారు, అందుకే అరుదుగా బయటకి వెళ్తారు
| |||||
ఆమె ఎప్పుడు కాల్ / ఫోన్ చేస్తుంది?
| |||||
బండీ నడుపుతున్నప్పుడా?
| |||||
అవును, ఆమె బండీ నడుపుతున్నప్పుడే
| |||||
ఆమె బండీ నడుపుతున్నప్పుడే ఆమె కాల్ / ఫోన్ చేస్తుంది
| |||||
ఆమె ఇస్త్రీ చేస్తున్నప్పుడు టీ.వీ. చూస్తుంది
| |||||
ఆమె పని చేస్తున్నప్పుడు మ్యూజిక్ వింటుంది
| |||||
నా వద్ద కళ్ళజోళ్ళు లేనప్పుడు నేను ఏమీ చూడలేను
| |||||
మ్యూజిక్ చాలా గందరగోళంగా ఉన్నప్పుడు నాకు ఏమీ అర్థం కాదు
| |||||
నాకు జలుబు చెసినప్పుడు నేను ఏమీ వాసనపట్టలేను
| |||||
వర్షం పడినప్పుడు మనం టాక్సీ తీసుకుందాము
| |||||
మనం లాటరీ గెలిచినప్పుడు మనం ప్రపంచం చుట్టూ తిరిగివద్దాం
| |||||
ఆయన తొందరగా రాకపోతే మనం తినడం మొదలుపెడదాం
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|