73 [డెబ్బై మూడు] |
అనుమతించుట
|
![]() |
73 [siedemdziesiąt trzy] |
||
móc coś / wolno (mieć pozwolenie)
|
| |||||
మీరు బండీ నడపడానికి అనుమతించబడిందా?
| |||||
మీరు మధ్యం సేవించడానికి అనుమతించబడిందా?
| |||||
మీరు ఒంటరిగా విదేశాలకు వెళ్ళడం అనుమతించబడిందా?
| |||||
చేయవచ్చు
| |||||
మేము ఇక్కడ పొగ త్రాగవచ్చా?
| |||||
ఇక్కడ పొగ త్రాగవచ్చా?
| |||||
క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించావచ్చా?
| |||||
చెక్ ద్వారా చెల్లించావచ్చా?
| |||||
క్యాష్ ద్వారా చెల్లించావచ్చా?
| |||||
నేను ఒక కాల్ చేసుకోవచ్చా?
| |||||
నేను ఒకటి అడగవచ్చా?
| |||||
నేను ఒకటి చెప్పవచ్చా?
| |||||
అతనికి పార్క్ లో పడుకోవడానికి అనుమతి లేదు
| |||||
అతనికి కార్ లో పడుకోవడానికి అనుమతి లేదు
| |||||
అతనికి ట్రేన్ స్టేషన్లో పడుకోవడానికి అనుమతి లేదు
| |||||
మేము ఇక్కడ కూర్చోవచ్చా?
| |||||
మాకు మెనూ కార్డ్ ఇస్తారా?
| |||||
మేము విడివిడిగా చెల్లించవచ్చా?
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|