69 [అరవై తొమ్మిది] |
అవసరం-కావాలి
|
![]() |
69 [sześćdziesiąt dziewięć] |
||
potrzebować – chcieć
|
| |||||
నాకు ఒక మంచం అవసరం
| |||||
నేను పడుకోవాలి
| |||||
ఇక్కడ మంచం ఉందా?
| |||||
నాకు ఒక ల్యాంప్ అవసరం
| |||||
నేను చదువుకోవాలి
| |||||
ఇక్కడ ల్యాంప్ ఉందా?
| |||||
నాకు ఒక టెలిఫోన్ అవసరం
| |||||
నేను ఒక కాల్ చేసుకోవాలి
| |||||
ఇక్కడ టెలిఫోన్ ఉందా?
| |||||
నాకు ఒక కేమరా అవసరం
| |||||
నేను ఫొటోలు తీసుకోవాలి
| |||||
ఇక్కడ కేమరా ఉందా?
| |||||
నాకు ఒక కంప్యూటర్ అవసరం
| |||||
నేను ఒక ఈమెయిల్ పంపుకోవాలి
| |||||
ఇక్కడ కంప్యూటర్ ఉందా?
| |||||
నాకు ఒక పెన్ అవసరం
| |||||
నేను ఏదో వ్రాసుకోవాలి
| |||||
ఇక్కడ ఒక పేపర్ మరియు ఒక పెన్ ఉన్నాయా?
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|