61 [అరవై ఒకటి] |
క్రమ సంఖ్య
|
![]() |
61 [sześćdziesiąt jeden] |
||
Liczebniki porządkowe
|
| |||||
జనవరీ మొదటి నెల
| |||||
ఫిబ్రవరీ రెండవ నెల
| |||||
మార్చి మూడవ నెల
| |||||
ఏప్రిల్ నాలుగవ నెల
| |||||
మే ఐదవ నెల
| |||||
జూన్ ఆరవ నెల
| |||||
ఆరు నెలలు కలిసి అర్థసంవత్సరం అవుతుంది
| |||||
జనవరీ, ఫిబ్రవరీ, మార్చి,
| |||||
ఏప్రిల్, మే, జూన్
| |||||
జూలై ఏడవ నెల
| |||||
ఆగస్ట్ ఎనిమిదవ నెల
| |||||
సెప్టెంబర్ తొమ్మిదవ నెల
| |||||
అక్టోబర్ పదవ నెల
| |||||
నవంబర్ పదకొండో నెల
| |||||
డిసెంబర్ పన్నెండో నెల
| |||||
పన్నెండు నెలలు కలిసి ఒక సంవత్సరం అవుతుంది
| |||||
జూలై, ఆగస్ట్, సెప్టెంబర్,
| |||||
అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబర్
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|