52 [యాభై రెండు] |
డిపార్ట్మెంట్ స్టోర్ లో
|
![]() |
52 [pięćdziesiąt dwa] |
||
W domu handlowym
|
| |||||
మనం ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లో కి వెళ్దామా?
| |||||
నేను షాపింగ్ కి వెళ్ళాలి
| |||||
నాకు చాలా షాపింగ్ చేయాలని ఉంది
| |||||
కార్యాలయ సామగ్రికి సంభందించిన సప్లైలు ఎక్కడ ఉన్నాయి?
| |||||
నాకు ఎన్వలప్ కవరు మరియు లేఖన సామగ్రి కావాలి
| |||||
నాకు పెన్లు మరియు మార్కర్లు కావాలి
| |||||
గ్రుహోపకరణాలు ఎక్కడ ఉన్నాయి?
| |||||
నాకు ఒక కప్పుల అల్మరా మరియు సొరుగులు ఉన్న ఒక అల్మరా కావాలి
| |||||
నాకు ఒక బల్ల మరియు పుస్తకాలు పెట్టుకునే ఒక అల్మరా కావాలి
| |||||
ఆటవస్తువులు ఎక్కడ ఉన్నాయి?
| |||||
నాకు ఒక బొమ్మ మరియు ఒక టెడ్డిబేర్ కావాలి
| |||||
నాకు ఒక ఫుట్ బాల్ మరియు ఒక చెస్ బోర్డ్ కావాలి
| |||||
సాధనాలు ఎక్కడ ఉన్నాయి?
| |||||
నాకు ఒక సుత్తి మరియు ప్లైయర్ ల జత ఒకటి కావాలి
| |||||
నాకు ఒక డ్రిల్ మరియు ఒక స్క్రూ డ్రైవర్ కావాలి
| |||||
నగల విభాగం ఎక్కడ ఉంది?
| |||||
నాకు ఒక గొలుసు మరియు ఒక బ్రేస్ లెట్ కావాలి
| |||||
నాకు ఒక ఉంగరం మరియు ఒక జత చెవి రింగులు కావాలి
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|