37 [ముప్పై ఏడు] |
దోవలో
|
![]() |
37 [trzydzieści siedem] |
||
W podróży
|
| |||||
అతను మోటర్ బైక్ నడుపుతాడు
| |||||
అతను సైకిల్ తొక్కుతాడు
| |||||
అతను నడుస్తాడు
| |||||
అతను ఓడలో వెళ్తాడు
| |||||
అతను బోట్లో వెళ్తాడు
| |||||
అతను ఈదుతాడు
| |||||
ఇక్కడ ప్రమాదం ఉందా?
| |||||
ఒంటరిగా హిచ్ హైక్ చేయడం ప్రమాదకరమా?
| |||||
రాత్రిళ్ళు వాకింగ్ కి వెల్లడం ప్రమాదకరమా?
| |||||
మేము దారి తప్పిపోయాము
| |||||
మేము రాంగ్ రోడ్ లో వెళ్తున్నాము
| |||||
మనం వెనక్కి తిరగాలి
| |||||
బండీని ఇక్కడ ఎక్కడ పార్క్ చేయావచ్చు?
| |||||
ఇక్కడ ఎక్కడైనా బండీని పార్క్ చేసే ప్రదేశం ఉందా?
| |||||
ఇక్కడ బండీని ఎంత సేపు పార్క్ చేయవచ్చు?
| |||||
మీరు స్కీయింగ్ చేస్తారా?
| |||||
పైకి వెళ్ళెందుకు మీరు స్కీ-లిఫ్ట్ ని ఉపయోగిస్తారా?
| |||||
ఇక్కడ స్కీలు అద్దెకు తీసుకోవచ్చా?
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|