31 [ముప్పై ఒకటి] |
రెస్టారెంట్ వద్ద 3
|
![]() |
31 [trzydzieści jeden] |
||
W restauracji 3
|
| |||||
నాకు ఒక స్టార్టర్ కావాలి
| |||||
నాకు సలాడ్ కావాలి
| |||||
నాకు ఒక సూప్ కావాలి
| |||||
నాకు ఒక డెస్సర్ట్ కావాలి
| |||||
నాకు విప్ చేసిన క్రీమ్ తో ఉన్న ఐస్ క్రీమ్ కావాలి
| |||||
నాకు కొన్ని పళ్ళు లేదా చీజ్ కావాలి
| |||||
నాకు బ్రేక్ ఫాస్ట్ తినాలని / చేయాలని ఉంది
| |||||
నాకు లంచ్ తినాలని / చేయాలని ఉంది
| |||||
నాకు డిన్నర్ తినాలని / చేయాలని ఉంది
| |||||
మీకు బ్రేక్ ఫాస్ట్ లో ఏమి కావాలి?
| |||||
జామ్ మరియు తేనె తో తయారుచేసిన రోల్స్ కావాలి
| |||||
సాసేజ్ మరియు చీజ్ తో తయారుచేసిన టోస్ట్ కావాలా?
| |||||
బాయిల్ చేసిన గుడ్డు కావాలా?
| |||||
ఫ్రై చేసిన గుడ్డు కావాలా?
| |||||
ఆమ్లెట్ కావాలా?
| |||||
ఇంకొక కప్పు పెరుగు కావాలి
| |||||
అలాగే కొంచం ఉప్పు మరియు మిరియాల పొడి కూడా ఇవ్వండి
| |||||
మరొక్క గ్లాస్ మంచి నీళ్ళు ఇవ్వండి
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|