26 [ఇరవై ఆరు] |
ప్రకృతి లో
|
![]() |
26 [dwadzieścia sześć] |
||
Na łonie przyrody
|
| |||||
మీరు అక్కడ ఆ బురుజు ని చూస్తున్నారా?
| |||||
మీరు అక్కడ ఆ పర్వతాన్ని చూస్తున్నారా?
| |||||
మీరు అక్కడ ఆ గ్రామ్మాన్ని చూస్తున్నారా?
| |||||
మీరు అక్కడ ఆ నది చూస్తున్నారా?
| |||||
మీరు అక్కడ ఆ వంతెనని చూస్తున్నారా?
| |||||
మీరు అక్కడ ఆ సరస్సుని చూస్తున్నారా?
| |||||
నాకు ఆ పక్షి అంటే ఇష్టం
| |||||
నాకు ఆ చెట్టు అంటే ఇష్టం
| |||||
నాకు ఆ రాయి అంటే ఇష్టం
| |||||
నాకు ఆ ఉద్యానవనం అంటే ఇష్టం
| |||||
నాకు ఆ తోట అంటే ఇష్టం
| |||||
నాకు ఈ పువ్వు అంటే ఇష్టం
| |||||
నాకు అది సొంపుగా అనిపిస్తోంది
| |||||
నాకు అది ఆసక్తికరంగా అనిపిస్తోంది
| |||||
నాకు అది దివ్యంగా అనిపిస్తోంది
| |||||
నాకు అది కురూపంగా అనిపిస్తోంది
| |||||
నాకు అది విసుగ్గా అనిపిస్తోంది
| |||||
నాకు అది భయంకరంగా అనిపిస్తోంది
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|