20 [ఇరవై] |
చిన్న సంభాషణ 1
|
![]() |
20 [dwadzieścia] |
||
Mini-rozmówki 1
|
| |||||
సౌకర్యవంతంగా కూర్చోండి!
| |||||
మీ ఇల్లే అని అనుకోండి!
| |||||
తాగడానికి ఏమి తీసుకుంటారు?
| |||||
మీకు సంగీతం అంటే ఇష్టమేనా?
| |||||
నాకు సాంప్రదాయకమైన సంగీతం అంటే ఇష్టం
| |||||
ఇవి నా సీడీ లు
| |||||
మీరు ఏదైనా సంగీత వాయిద్యాన్ని వాయిస్తారా?
| |||||
ఇది నా గిటారు
| |||||
మీకు పాడటం అంటే ఇష్టమా?
| |||||
మీకు పిల్లలు ఉన్నారా?
| |||||
మీ వద్ద కుక్క ఉందా?
| |||||
మీ వద్ద పిల్లి ఉందా?
| |||||
ఇవి నా పుస్తకాలు
| |||||
ప్రస్తుతం నేను ఈ పుస్తకాన్ని చదువుతున్నాను
| |||||
మీరు ఏమి చదవాలని అనుకుంటున్నారు?
| |||||
మీకు గానసభలకు వెళ్ళడం ఇష్టమేనా?
| |||||
మీకు నాటకశాలకు వెళ్ళడం ఇష్టమేనా?
| |||||
మీకు సంగేతశాలకు వెళ్ళడం ఇష్టమేనా?
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|