12 [పన్నెండు] |
పానీయాలు
|
![]() |
12 [dwanaście] |
||
Napoje
|
| |||||
నేను టీ తాగుతాను
| |||||
నేను కాఫీ తాగుతాను
| |||||
నేను మినరల్ వాటర్ తాగుతాను
| |||||
మీరు టీ లో నిమ్మకాయ కలుపుకుని తాగుతారా?
| |||||
మీరు కాఫీలో చెక్కర కలుపుకుని తాగుతారా?
| |||||
మీరు నీళ్ళల్లో ఐసు వేసుకుని తాగుతారా?
| |||||
ఇక్కడ ఒక పార్టీ జరుగుతోంది
| |||||
మనుషులు షాంపేయిన్ తాగుతున్నారు
| |||||
మనుషులు వైన్ మరియు బీర్ తాగుతున్నారు
| |||||
మీరు మద్యం తాగుతారా?
| |||||
మీరు విస్కీ తాగుతారా?
| |||||
మీరు కోక్ లొ రం కలుపుకుని తాగుతారా?
| |||||
నాకు షాంపేయిన్ ఇష్టం లేదు
| |||||
నాకు వైన్ ఇష్టం లేదు
| |||||
నాకు బీర్ ఇష్టం లేదు
| |||||
శిశువుకి పాలంటే ఇష్టం
| |||||
పిల్లకి కోకో మరియు యాపిల్ జూస్ ఇష్టం
| |||||
స్త్రీకి నారింజ మరియు పంపర పనస ఇష్టం
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|