9 [తొమ్మిది] |
వారం లోని రోజులు
|
![]() |
9 [dziewięć] |
||
Dni tygodnia
|
| |||||
సోమవారం
| |||||
మంగళవారం
| |||||
బుధవారం
| |||||
గురువారం
| |||||
శుక్రవారం
| |||||
శనివారం
| |||||
ఆదివారం
| |||||
వారం
| |||||
సోమవారం నుండి ఆదివారం వరకు
| |||||
మొదటి రోజు సోమవారం అవుతుంది
| |||||
రెండవ రోజు మంగళవారం అవుతుంది
| |||||
మూడవ రోజు బుధవారం అవుతుంది
| |||||
నాలుగవ రోజు గురువారం అవుతుంది
| |||||
ఐదవ రోజు శుక్రవారం అవుతుంది
| |||||
ఆరవ రోజు శనివారం అవుతుంది
| |||||
ఏడవ రోజు ఆదివారం అవుతుంది
| |||||
వారం లో ఏడు రోజులు ఉంటాయి
| |||||
మనం కేవలం ఐదు రోజులే పనిచేస్తాము
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|