|
|
|
|
Đọc
|
చడవడం
Caḍavaḍaṁ
|
|
|
|
Tôi đã đọc.
|
నేను చదివాను
Nēnu cadivānu
|
|
|
|
Tôi đã đọc cả cuốn tiểu thuyết rồi.
|
నేను నవల మొత్తం చదివాను
Nēnu navala mottaṁ cadivānu
|
|
|
|
|
|
|
Hiểu
|
అర్థం చేసుకొనుట
Arthaṁ cēsukonuṭa
|
|
|
|
Tôi đã hiểu.
|
నేను అర్థం చేసుకున్నాను
Nēnu arthaṁ cēsukunnānu
|
|
|
|
Tôi đã hiểu cả bài đọc.
|
నేను మొత్తం పాఠాన్ని అర్థం చేసుకున్నాను
Nēnu mottaṁ pāṭhānni arthaṁ cēsukunnānu
|
|
|
|
|
|
|
Trả lời
|
సమాధానం చెప్పుట
Samādhānaṁ ceppuṭa
|
|
|
|
Tôi đã trả lời.
|
నేను చెప్పాను
Nēnu ceppānu
|
|
|
|
Tôi đã trả lời tất cả các câu hỏi.
|
నేను అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాను
Nēnu anni praśnalaki samādhānaṁ ceppānu
|
|
|
|
|
|
|
Tôi biết cái này – tôi đã biết cái này.
|
నాకు అది తెలుసు-నాకు అది తెలుసు
Nāku adi telusu-nāku adi telusu
|
|
|
|
Tôi viết cái này – tôi đã viết cái này.
|
నేను అది వ్రాస్తాను-నేను అది వ్రాసాను
Nēnu adi vrāstānu-nēnu adi vrāsānu
|
|
|
|
Tôi nghe cái này – tôi đã nghe cái này.
|
నేను దాన్ని విన్నాను-నేను దాన్ని విన్నాను
Nēnu dānni vinnānu-nēnu dānni vinnānu
|
|
|
|
|
|
|
Tôi lấy cái này – tôi đã lấy cái này.
|
నేను దాన్ని తెస్తాను-నాకు దాన్ని తెచ్చాను
Nēnu dānni testānu-nāku dānni teccānu
|
|
|
|
Tôi mang cái này – tôi đã mang cái này.
|
నేను దాన్ని తెస్తాను-నాకు దాన్ని తెచ్చాను
Nēnu dānni testānu-nāku dānni teccānu
|
|
|
|
Tôi mua cái này – tôi đã mua cái này.
|
నేను దాన్ని కొంటాను-నేను దాన్ని కొన్నాను
Nēnu dānni koṇṭānu-nēnu dānni konnānu
|
|
|
|
|
|
|
Tôi mong chờ cái này – tôi đã mong chờ cái này.
|
నేను దాన్ని ఆశిస్తున్నాను-నేను దాన్ని ఆశించాను
Nēnu dānni āśistunnānu-nēnu dānni āśin̄cānu
|
|
|
|
Tôi giải thích điều này – tôi đã giải thích điều này.
|
నేను దాన్ని వివరిస్తాను-నేను దాన్ని వివరించాను
Nēnu dānni vivaristānu-nēnu dānni vivarin̄cānu
|
|
|
|
Tôi biết cái này – tôi đã biết cái này.
|
నాకు అది తెలుసు-నాకు అది తెలుసు
Nāku adi telusu-nāku adi telusu
|
|
|
|
|
|
|