Learn Languages Online!

Home  >   50languages.com   >   తెలుగు   >   మరాఠి   >   విషయసూచిక


77 [డెబ్బై ఏడు]

కారణాలు చెప్పడం 3

 


७७ [सत्याहत्तर]

कारण देणे ३

 

 
మీరు కేక్ ఎందుకు తినడంలేదు?
आपण केक का खात नाही?
āpaṇa kēka kā khāta nāhī?
నేను బరువు తగ్గాలి
मला माझे वजन कमी करायचे आहे.
Malā mājhē vajana kamī karāyacē āhē.
నేను బరువు తగ్గాలి అందుకే నేను కేక్ తినడంలేదు
मी तो खात नाही कारण मला माझे वजन कमी करायचे आहे.
Mī tō khāta nāhī kāraṇa malā mājhē vajana kamī karāyacē āhē.
 
 
 
 
మీరు బీర్ ఎందుకు తాగడంలేదు?
आपण बीयर का पित नाही?
Āpaṇa bīyara kā pita nāhī?
నేను బండి ని నడపాలి
मला गाडी चालवायची आहे.
Malā gāḍī cālavāyacī āhē.
నేను బండి ని నడపాలి అందుకే నేను బీర్ తాగడంలేదు
मी बीयर पित नाही कारण मला गाडी चालवायची आहे.
Mī bīyara pita nāhī kāraṇa malā gāḍī cālavāyacī āhē.
 
 
 
 
మీరు కాఫీ ఎందుకు తాగడంలేదు?
तू कॉफी का पित नाहीस?
Tū kŏphī kā pita nāhīsa?
అది చల్లగా ఉంది
ती थंड आहे.
Tī thaṇḍa āhē.
అది చల్లగా ఉంది అందుకే నేను కాఫీ తాగడంలేదు
मी ती पित नाही कारण ती थंड आहे.
Mī tī pita nāhī kāraṇa tī thaṇḍa āhē.
 
 
 
 
మీరు టీ ఎందుకు తాగడంలేదు?
तू चहा का पित नाहीस?
Tū cahā kā pita nāhīsa?
నా వద్ద చక్కర లేదు
माझ्याकडे साखर नाही.
Mājhyākaḍē sākhara nāhī.
నా వద్ద చక్కర లేదు అందుకే నేను టీ తాగడంలేదు
मी ती पित नाही कारण माझ्याकडे साखर नाही.
Mī tī pita nāhī kāraṇa mājhyākaḍē sākhara nāhī.
 
 
 
 
మీరు సూప్ ఎందుకు తాగడంలేదు?
आपण सूप का पित नाही?
Āpaṇa sūpa kā pita nāhī?
నేను దాన్ని అడగలేదు
मी ते मागविलेले नाही.
Mī tē māgavilēlē nāhī.
నేను దాన్ని అడగలేదు అందుకే నేను సూప్ తాగడంలేదు
मी सूप पित नाही कारण मी ते मागविलेले नाही.
Mī sūpa pita nāhī kāraṇa mī tē māgavilēlē nāhī.
 
 
 
 
మీరు మాంసం ఎందుకు తినడంలేదు?
आपण मांस का खात नाही?
Āpaṇa mānsa kā khāta nāhī?
నేను శాఖాహారిని
मी शाकाहारी आहे.
Mī śākāhārī āhē.
నేను శాఖాహారిని కాబట్టి నేను మాంసం తినడంలేదు
मी ते खात नाही कारण मी शाकाहारी आहे.
Mī tē khāta nāhī kāraṇa mī śākāhārī āhē.
 
 
 
 
 

 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2016 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 తెలుగు - మరాఠి ఆరంభ దశలో ఉన్న వారికి